ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఐటీడీలో డిప్లొమా కోర్సులు

ABN, First Publish Date - 2021-05-09T19:03:57+05:30

హైదరాబాద్‌ ఎంఎ్‌సఎంఈ టూల్‌ రూమ్‌ ఆధ్వర్యంలోని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ ఎంఎ్‌సఎంఈ టూల్‌ రూమ్‌ ఆధ్వర్యంలోని సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూల్‌ డిజైన్‌ (సీఐటీడీ) - డిప్లొమా కోర్సుల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 


కోర్సులు

డిప్లొమా ఇన్‌ టూల్‌ డిజైన్‌ అండ్‌ మౌల్డ్‌ మేకింగ్‌ (డీటీడీఎం - నాలుగేళ్లు)

డిప్లొమా ఇన్‌ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ (డీఈసీఈ - మూడేళ్లు)

డిప్లొమా ఇన్‌ ఆటొమేషన్‌ అండ్‌ రోబోటిక్స్‌ ఇంజనీరింగ్‌ (డీఏఆర్‌ఈ - మూడేళ్లు)

డిప్లొమా ఇన్‌ ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్‌ (డీపీఈ - మూడేళ్లు)


అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు చాలు. అభ్యర్థుల వయసు 15 నుంచి 19 ఏళ్ల మధ్య ఉండాలి. 


ముఖ్య సమాచారం

రాత పరీక్ష తేదీ: మే 30

పరీక్ష కేంద్రం: హైదరాబాద్‌

దరఖాస్తు ఫీజు: రూ.700 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.350)

స్పీడ్‌ పోస్ట్‌/ కొరియర్‌ ద్వారా దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: మే 22

చిరునామా: ది ప్రిన్సిపాల్‌ డైరెక్టర్‌, సీఐటీడీ, బాలానగర్‌, హైదరాబాద్‌ - 500037    

వెబ్‌సైట్‌: citdindia.org

Updated Date - 2021-05-09T19:03:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising