ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ABN, First Publish Date - 2021-09-09T16:40:18+05:30

హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్‌ మహేశ్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ నాలుగు రాష్ట్రాల్లో(తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్‌) ఉన్న బ్రాంచుల్లో వివిధ ఖాళీల భర్తీకి ప్రకటన విడుద

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్‌ మహేశ్‌ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ నాలుగు రాష్ట్రాల్లో(తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, రాజస్థాన్‌) ఉన్న బ్రాంచుల్లో వివిధ ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.


ఖాళీలు: 109


పోస్టులు: జనరల్‌ మేనేజర్‌, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌, సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌, చార్టర్డ్‌ అకౌంటెంట్‌, కంపెనీ సెక్రటరీ, చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌ తదితరాలు.


అర్హత: పోస్టుల్ని అనుసరించి గ్రాడ్యుయేషన్‌/పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు ఎంబీఎ్‌స/సీఎఫ్ఏ/ఐసీడబ్ల్యూఏఐ/సీఏ/సీఎస్ /సీఏఐఐబీ అర్హతలు ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.


వయసు: పోస్టుల్ని అనుసరించి 40 నుంచి 53 ఏళ్ల మధ్య ఉండాలి


దరఖాస్తు విధానం: ఈమెయిల్‌/ఆన్‌లైన్‌ ద్వారా 


ఈమెయిల్‌:recruit@apmaheshbank.com


దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబరు 24


చిరునామా: ఆంధ్రప్రదేశ్‌ మహేశ్‌ కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌, హెడ్‌ఆఫీస్‌, 8-2-680/1, 2, రోడ్‌ నెం.12, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌-500034


వెబ్‌సైట్‌:  https://www.apmaheshbank.com/


ఇవి కూడా చదవండి

పదోతరగతి అర్హతతో Railway Jobs.. ఐదంకెల జీతం.. రాతపరీక్ష/ఇంటర్యూ కూడా లేకుండానే ఎంపిక

ఉద్యోగాల భర్తీ కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్

Updated Date - 2021-09-09T16:40:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising