ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాగ్నిజెంట్... మొదటి త్రైమాసికంలో నికరాదాయం అంచనా 9 శాతం...

ABN, First Publish Date - 2021-05-06T22:23:49+05:30

కాగ్నిజెంట్ టెక్నాలజీ సంస్థ గురువారం జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలాను గురువారం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూజెర్సీ : కాగ్నిజెంట్ టెక్నాలజీ సంస్థ గురువారం జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలాను గురువారం ప్రకటించింది. వివరాలిలా ఉన్నాయి. ఏడాది ప్రాతిపదికన కన్సాలిడేటెడ్ నెట్ ఆదాయం 37.60 శాతం పెరిగి 505 మిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈ(2021) క్యాలెండర్ ఏడాదిలో 7-9 శాతం రెవెన్యూ గ్రోత్ ఉంటుందని అంచనా వేస్తోంది. గతేడాది మార్చి త్రైమాసికం నెట్ ఇన్‍కం 367 మిలియన్ డాలర్లు కాగా, ఇప్పుడు 505 మిలియన్ డాలర్లకు పెరిగింది.


డిజిటల్ రెవెన్యూ... కాగ్నిజెంట్ డిజిటల్ రెవెన్యూ ఏడాది ప్రాతిపదికన 15 శాతం పెరిగింది. డిజిటల్ రెవెన్యూ వాటా ఆదాయంలో 44 శాతానికి చేరుకుంది. అంతకుముందు ఇదే త్రైమాసికంలో ఈ వాటా 39 శాతంగా ఉంది. 2021 లో రెవెన్యూ గ్రోత్ 7-9 శాతంగా ఉంటుందని అంనచా వేసింది. జూన్ త్రైమాసికం రెవెన్యూ గ్రోత్ 10.5-11.5 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు.


Updated Date - 2021-05-06T22:23:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising