ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీలో.. 2,213 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

ABN, First Publish Date - 2021-11-26T15:46:53+05:30

ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతిలోని ప్రభుత్వ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ -  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ ఆసుపత్రులలో మెడికల్‌, పారా మెడికల్‌ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  అకడమిక్‌ ప్రతిభ, అనుభవం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 


సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ స్పెషలిస్ట్‌లు

ఖాళీలు: 794

విభాగాలు: గైనకాలజీ, పీడియాట్రిక్స్‌, అనెస్థీషియా, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్‌ తదితరాలు

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌తో పీజీ/ పీజీ డిప్లొమా/ డీఎన్‌బీ పూర్తిచేసి ఉండాలి. 


సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ జనరల్‌

ఖాళీలు: 86

అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులై ఉండాలి.


డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌

ఖాళీలు: 16

అర్హత: బీడీఎస్‌/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. 


ఫిమేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ

ఖాళీలు: 839

అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి. 


శానిటరీ అటెండెంట్‌ కం వాచ్‌మన్‌

ఖాళీలు: 312

అర్హత: పదోతరగతి/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత


గ్రేడ్‌ 2 ఫార్మసిస్ట్‌లు

ఖాళీలు: 17

అర్హత: డీఫార్మసీ/ బీఫార్మసీ/ ఎంఫార్మసీ ఉత్తీర్ణులై ఉండాలి. ఏపీ పారామెడికల్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొంది ఉండాలి. 


ముఖ్య సమాచారం

దరఖాస్తు ఫీజు: జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.1500; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1000

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మెడికల్‌ పోస్టులకు డిసెంబరు 1, పారా మెడికల్‌ పోస్టులకు డిసెంబరు 5

పూర్తి సమాచారం కోసం జిల్లాల వెబ్‌సైట్‌లను చూడవచ్చు.

Updated Date - 2021-11-26T15:46:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising