Midhaniలో 140 అప్రెంటి్‌సలు
ABN, First Publish Date - 2021-10-29T15:25:42+05:30
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్(మిధాని).... వివిధ విభాగాల్లో అప్రెంటి్‌సల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
గ్రాడ్యుయేట్ అప్రెంటి్‌సలు(ఇంజనీరింగ్): 40
విభాగాలు: మెటలర్జీ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, సివిల్, ఈసీఈ/ఐటీ
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
వయసు: అప్రెంటి్‌సషిప్ నిబంధనల ప్రకారం ఉండాలి
స్టయిపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు
టెక్నీషియన్(డిప్లొమా) అప్రెంటి్‌సలు: 30
విభాగాలు: మెటలర్జీ, మెకానికల్, ఎలక్ట్రికల్, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్, సివిల్
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా ఉతీర్ణత.
స్టయిపెండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు
టెక్నీషియన్ అప్రెంటి్‌సలు: 70
విభాగాలు- ఖాళీలు: మెషినిస్ట్-20, టర్నర్-20, వెల్డర్-30
అర్హత: రెగ్యులర్ విధానంలో ఐటీఐ ఉత్తీర్ణత
స్టయిపెండ్: మెషినిస్ట్, టర్నర్ అప్రెంటి్‌సలకు నెలకు రూ.8050, వెల్డర్ అప్రెంటి్‌సలకు నెలకు రూ.7,700 చెల్లిస్తారు
ఎంపిక విధానం: మెరిట్ మార్కులు, రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 10
మిధాని పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 13
వెబ్‌సైట్: https://iifpt.edu.in/
Updated Date - 2021-10-29T15:25:42+05:30 IST