ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిపెట్‌లో ప్రవేశాలకు గడువు పెంపు

ABN, First Publish Date - 2021-09-03T14:35:21+05:30

సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌)లో ప్రవేశాలకు ఈనెల ఐదో తేదీ వరకు గడువును పొడిగించినట్టు సంస్థ జేడీ సీహెచ్‌ శేఖర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మెషిన్‌ ఆపరేటర్‌-ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌, మెషిన్‌ ఆపరేట్‌ అసిస్టెం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: సెంట్రల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోకెమికల్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌)లో ప్రవేశాలకు ఈనెల ఐదో తేదీ వరకు గడువును పొడిగించినట్టు సంస్థ జేడీ సీహెచ్‌ శేఖర్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మెషిన్‌ ఆపరేటర్‌-ప్లాస్టిక్స్‌ ప్రాసెసింగ్‌, మెషిన్‌ ఆపరేట్‌ అసిస్టెంట్‌-ఇంజనీరింగ్‌ మౌల్డింగ్‌ కోర్సుల్లో నాలుగు నుంచి ఆరు నెలలపాటు ఉచిత శిక్షణతోపాటు ధ్రువీకరణపత్రం అందజేస్తామన్నారు.  వివరాలకు 98492 63296 నంబర్‌లో సంప్రతించాలని కోరారు.

Updated Date - 2021-09-03T14:35:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising