ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ambedkar University డిగ్రీ పరీక్షలు.. ఎప్పటినుంచి అంటే..

ABN, First Publish Date - 2021-11-25T15:20:27+05:30

డా.బి. ఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ సిటీ: డా.బి. ఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు జనవరిలో నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. డిగ్రీ రెండో సంవత్సరం నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు జనవరి 18 నుంచి 21 వరకు, మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్షలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 2 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు www.braouonline.in పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వివరాలకు ఆధ్యయన కేంద్రంలో లేదా 23680241/254 ఫోన్‌నంబర్‌లో సంప్రదించవచ్చన్నారు. 

Updated Date - 2021-11-25T15:20:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising