ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డిగ్రీ, పీజీ ప్రవేశాల గడువు పొడిగింపు

ABN, First Publish Date - 2021-10-14T13:36:24+05:30

డిగ్రీ, పీజీ, ఎంబీఏ కోర్సుల ప్రవేశ గడువును..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): డా.బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ, ఎంబీఏ కోర్సుల ప్రవేశ గడువును పొడిగించింది. ఆలస్య రుసుము రూ.200తో అక్టోబర్‌ 20 వరకూ ఈ కోర్సుల్లో చేరవచ్చని వర్సిటీ అధికారులు తెలిపారు. ఇతర వివరాలు www.braouonline.in వెబ్‌సైటులో ఉన్నాయని.. 7382929570/580, 040-23680290/291/294/295 ఫోన్‌ నంబర్లలో కూడా సంప్రదించవచ్చని సూచించారు. 

Updated Date - 2021-10-14T13:36:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising