ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ మోడల్‌ స్కూల్స్‌ సిబ్బందికి CPS

ABN, First Publish Date - 2021-12-15T14:36:01+05:30

ఏపీ మోడల్‌ స్కూల్స్‌లో పనిచేస్తున్న రెగ్యులర్‌ సిబ్బందికి కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ అమలుకు మార్గదర్శకాలు జారీచేస్తూ డైరెక్టర్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ఏపీ మోడల్‌ స్కూల్స్‌లో పనిచేస్తున్న రెగ్యులర్‌ సిబ్బందికి కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ అమలుకు మార్గదర్శకాలు జారీచేస్తూ డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రెజరీ అకౌంట్స్‌ ఎన్‌.మోహన్‌రావు  మంగళవారం ఉత్తర్వులిచ్చారు. దీనిపై మోడల్‌ స్కూల్స్‌ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు కోమటిరెడ్డి శివశంకర్‌రెడ్డిలు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-12-15T14:36:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising