ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీఆర్‌ సెట్‌ నిబంధనలు జారీ

ABN, First Publish Date - 2021-08-27T13:52:44+05:30

ఆంధ్రప్రదేశ్‌ రీసెర్చ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీఆర్‌సీఈటీ)కు అనుసరించాల్సిన నిబంధనలను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ఎంఫిల్‌, నెట్‌, స్లెట్‌ అర్హతలు ఉన్నవారిని కేటగిరీ-1గా, పీజీ చేసినవారిని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రీసెర్చ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఏపీఆర్‌సీఈటీ)కు అనుసరించాల్సిన నిబంధనలను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ఎంఫిల్‌, నెట్‌, స్లెట్‌ అర్హతలు ఉన్నవారిని కేటగిరీ-1గా, పీజీ చేసినవారిని కేటగిరీ-2గా పేర్కొన్నారు. మొదటి కేటగిరీ అభ్యర్థులకు 100 మార్కులకు ఎంట్రన్స్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇందులో 70మార్కులు రాత పరీక్ష, ఇంటర్వ్యూకి 30మార్కులు ఉంటాయి. కేటగిరీ-2లో 140 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. ఇందులో 70 మార్కులకు రీసెర్చ్‌ మెథడాలజీపై ప్రశ్నలు, మరో 70 ప్రశ్నలు అభ్యర్థులు ఎంచుకున్న సబ్జెక్ట్‌పై ఉంటాయి. ఇంటర్వ్యూకి 60 మార్కులు ఉంటాయి. 

Updated Date - 2021-08-27T13:52:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising