ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిరుద్యోగుల వయోపరిమితి పెంచాలి

ABN, First Publish Date - 2021-08-04T06:01:02+05:30

నిరుద్యోగుల సాధక బాధకాలను అర్థం చేసుకుని వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్‌ పార్టీ మేనిఫెస్టో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిరుద్యోగుల సాధక బాధకాలను అర్థం చేసుకుని వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్‌ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును మూడు సంవత్సరాలు పెంచడంతో పాటు నిరుద్యోగుల వయోపరిమితిని కూడా మూడు సంవత్సరాలు పెంచుతామని ప్రకటించింది. అప్పుడు నిరుద్యోగుల గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలు, మూడు సంవత్సరాల పెంపుతో అది 47 సంవత్సరాలు అవుతుందని జోరుగా ప్రచారం చేశారు. సంవత్సరాలు గడుస్తున్నా ఆ దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. వెంటనే ఓసీలకు గరిష్ట వయోపరిమితిని 47 సంవత్సరాలకు పెంచి వారికి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచాలి.

వెంకటేశ్వర్లు పోతుల

Updated Date - 2021-08-04T06:01:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising