ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాపీధర్మారావు పురస్కారం

ABN, First Publish Date - 2021-09-13T05:56:06+05:30

తాపీధర్మారావు పురస్కారాన్ని ‘అదే నేల: భారతీయ కవిత్వం - నేపథ్యం’ రచనకుగాను ముకుంద రామారావు స్వీకరిస్తారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాపీధర్మారావు పురస్కారాన్ని ‘అదే నేల: భారతీయ కవిత్వం - నేపథ్యం’ రచనకుగాను ముకుంద రామారావు స్వీకరిస్తారు. పుర స్కార ప్రదాన సభ సెప్టెంబరు 19 ఉ.10.30గం.లకు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెనేజ్మెంట్‌ అండ్‌ కామర్స్‌ కాలేజీ, ఖైరతా బాద్‌, హైదరాబాదులో జరుగుతుంది. జయధీర్‌ తిరుమలరావు, డి.రవీందర్‌యాదవ్‌, ఎ.రామలింగేశ్వరరావు, గారపాటి ఉమామ హేశ్వరరావు తదితరులు పాల్గొంటారు. ఫోన్‌: 98480 16136. 

సామల రమేష్‌ బాబు


Updated Date - 2021-09-13T05:56:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising