ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సినారె ప్రసంగాలు, పీఠికల ప్రతులు కావాలి

ABN, First Publish Date - 2021-12-20T05:36:26+05:30

సి. నారాయణరెడ్డి రచనల ముద్రణ, పునర్ముద్రణ కార్య క్రమాన్ని సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు కొనసాగిస్తున్నది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సి. నారాయణరెడ్డి రచనల ముద్రణ, పునర్ముద్రణ కార్య క్రమాన్ని సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు కొనసాగిస్తున్నది. ప్రస్తుతం సినారె విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలు నిర్వహించిన సదస్సుల్లో చేసిన ప్రసంగాలు, ప్రత్యేక సంచికలకు, కవి రచయితల పుస్తకాలకు రాసిన పీఠికలు, ముందుమాటలను ఒక సంపుటంగా తీసుకురావాలని భావిస్తున్నాం. సినారె ప్రసంగాలు, పీఠికల ప్రతులను, ఆ సందర్భం వివరాలు, ఛాయాచిత్రాలను చిరునామా: జుర్రు చెన్నయ్య, సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు, కేరాఫ్‌ తెలం గాణ సారస్వత పరిషత్తు, తిలక్‌ రోడ్‌, అబిడ్స్‌, హైదరా బాద్‌-1కు పంపగోరుతున్నాం. 

జుర్రు చెన్నయ్య

Updated Date - 2021-12-20T05:36:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising