ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాగసూరి సాహిత్యంపై సదస్సు

ABN, First Publish Date - 2021-01-18T10:07:31+05:30

జానుడి- సెంటర్‌ ఫర్‌ లిటరేచర్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌ సాహిత్యంపై జనవరి 24 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆన్‌లైన్‌ సాహిత్య...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జానుడి- సెంటర్‌ ఫర్‌ లిటరేచర్‌ అండ్‌ ఆర్ట్స్‌ ఆధ్వర్యంలో డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌ సాహిత్యంపై జనవరి 24 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆన్‌లైన్‌ సాహిత్య సదస్సు జరుగుతుంది. ‘సాహితీ వీక్షణం’, ‘సాహితీ స్పర్శ’ పుస్తకాలపై కాళ్లకూరి శైలజ, ‘విద్వాన్‌ విశ్వం’పై అప్పిరెడ్డి హరనాథరెడ్డి, ‘మదరాసు బతుకులు’ పై సయ్యద్‌ సలీం, ‘కథా వరణం’ పై శిరంశెట్టి కాంతారావు మాట్లాడుతారు. అంగలకుర్తి విద్యాసాగర్‌ ముఖ్య అతిధి. 

నూకతోటి రవికుమార్‌

Updated Date - 2021-01-18T10:07:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising