ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనాథలకు రిజర్వేషన్లు

ABN, First Publish Date - 2021-04-10T05:58:23+05:30

మనలో చాలామంది ఒక్క రోజు ఒంటరిగా ఉంటేనే తల్లడిల్లుతారు. అలాంటిది మాతృస్పర్శే తెలియక జీవితమంతా ఒంటరిగా బతికే తిరస్కృతులు అనాథలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనలో చాలామంది ఒక్క రోజు ఒంటరిగా ఉంటేనే తల్లడిల్లుతారు. అలాంటిది మాతృస్పర్శే తెలియక జీవితమంతా ఒంటరిగా బతికే తిరస్కృతులు అనాథలు. వారికి విద్య, ఉద్యోగ, చట్ట సభలలో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలన్నిటిలోనూ అనాథలకు ఇలాంటి రిజర్వేషన్లు లభ్యమయ్యేలా ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ న్యాయ చట్టాలను సవరించాల్సిన అవసరం ఉంది. దానికి మద్దతుగా భారత ప్రభుత్వం రాజ్యాంగంలోని ‘కొన్ని వర్గాలవారికి ప్రత్యేక నిబంధనలు’ (Special Provisions Relating to Certain Classes) ఆర్టికల్ 330 నుంచి 342కి అదనంగా 342-Aని ఏర్పాటు చేసి వారికి విద్య, ఉద్యోగ రంగాలలోను, పార్లమెంట్, రాష్ట్ర శాసన సభలలోను వారికి రిజర్వేషన్లు కల్పించాలి. అలాగే జాతీయ అనాథల కమిషన్ ఏర్పాటు చేయాలి. ఇది విస్మరించరాని సామాజిక అవసరం. 


పిల్లి ప్రసన్నకుమార్

Updated Date - 2021-04-10T05:58:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising