ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలపిట్ట-అమృతలత దీపావళి కథల పోటీ

ABN, First Publish Date - 2021-09-06T05:43:06+05:30

పాలపిట్ట-డాక్టర్‌ అమృతలత సంయుక్త ఆధ్వర్యంలో దీపావళి కథల పోటీకి కథకులను ఆహ్వాని స్తున్నాం. మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా: రూ.10వేలు, రూ.6వేలు, రూ.4 వేలు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలపిట్ట-డాక్టర్‌ అమృతలత సంయుక్త ఆధ్వర్యంలో దీపావళి కథల పోటీకి కథకులను ఆహ్వాని స్తున్నాం. మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా: రూ.10వేలు, రూ.6వేలు, రూ.4 వేలు. పది ప్రత్యేక బహుమతులు. కథలను అక్టోబర్‌ 15లోగా చిరునామా: ఎడిటర్‌, పాలపిట్ట, ఎఫ్‌-2, బ్లాక్‌-6, ఏపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌-500044కు గానీ, ఈమెయిల్‌: palapittamag@gmail.comకు గానీ పంపాలి. మరిన్ని వివరాలకు: 9490099327.


గుడిపాటి

Updated Date - 2021-09-06T05:43:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising