ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నవలల పోటీ

ABN, First Publish Date - 2021-08-16T09:07:41+05:30

తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి స్మారక నవలల పోటీకి నవలలు ఆహ్వా నిస్తున్నాం. ఇతివృత్తం రచయితల ఇష్టం. నవలా ప్రక్రియ లక్షణాలు తప్పనిసరి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి స్మారక నవలల పోటీకి నవలలు ఆహ్వా నిస్తున్నాం. ఇతివృత్తం రచయితల ఇష్టం. నవలా ప్రక్రియ లక్షణాలు తప్ప నిసరి. రచనలు యూనికోడ్‌ లేదా ఇతర వర్డ్‌ఫైలుతో పాటు పిడియఫ్‌లో కూడా పంపాలి. చేతిరాతలో రాసేవారు ఎ4 సైజు పేపర్లలో రాసి స్కాన్‌ డాక్యు మెంటుగా పంపాలి. రూ. నలభై వేల మొత్తాన్ని ఎంపికైన రెండు నవలలకు కలిపి బహుమతిగా అందచేస్తాం. నవ లలను నవంబరు30లోపు ఈమెయిల్‌:tbkr.sahityam@gmail.comకు పంపాలి.

ప్రకాష్‌ తిమ్మాపురం


Updated Date - 2021-08-16T09:07:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising