ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కవితా 2020 ఈ-సంకలనం

ABN, First Publish Date - 2021-01-04T07:11:03+05:30

కవితా 2020 ఎలక్ర్టానిక్‌ సంకలనం కోసం రచయితలు అన్ని దిన, వార, మాసపత్రికల్లో ప్రచురితమైన తమ కవితల్లో సామాజిక అంశంపై రాసిన ఉత్తమమైన ఒక కవితను మెయిల్‌ చేయాలి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కవితా 2020 ఎలక్ర్టానిక్‌ సంకలనం కోసం రచయితలు అన్ని దిన, వార, మాసపత్రికల్లో ప్రచురితమైన తమ కవితల్లో సామాజిక అంశంపై రాసిన ఉత్తమమైన ఒక కవితను మెయిల్‌ చేయాలి. కవిత ఇరవై వాక్యాల లోపు ఉండాలి. పత్రికలో ప్రచురితమైన కవిత ఫొటోతో పాటు, కవితను తెలుగులో టైపు చేసి మెయిల్‌ చేయాలి. 2020లో పత్రికల్లో ప్రచురణ అయిన కవితలు మాత్రమే పంపాలి. వాట్సాప్‌ నెంబర్‌ కూడా పంపాలి. కవితలను అందాల్సిన చివరి తేది: జనవరి 10. ఈమెయిల్‌: kavikulamkavita2020@gmail.com


కుంచెశ్రీ

Updated Date - 2021-01-04T07:11:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising