ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా రచయితల సంఘం స్వర్ణోత్సవ వేడుకలు

ABN, First Publish Date - 2021-02-22T05:39:08+05:30

అంతర్జాతీయ, జాతీయ స్థాయిలలో విశిష్ట కార్య క్రమాలెన్నో నిర్వహించి, తెలుగు భాషా సంస్కృతుల పరివ్యాప్తికి, పరిరక్షణకు అవిశ్రాంతంగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంతర్జాతీయ, జాతీయ స్థాయిలలో విశిష్ట కార్య క్రమాలెన్నో నిర్వహించి, తెలుగు భాషా సంస్కృతుల పరివ్యాప్తికి, పరిరక్షణకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న కృష్ణా జిల్లా రచయితల సంఘం తన 50ఏళ్ళ పండుగను ఏప్రిల్‌ 10, 11 తేదీల్లో మచిలీ పట్టణం ‘వేడుక’ ఏసీ హాలులో జరుపుకుంటోంది. మీకు అందరికీ ఇదే మా ఆహ్వానం! స్వర్ణోత్సవాల కార్యాలయం: 24-388, గృహప్రియ ఫుడ్స్‌ భవనం, రామా నాయుడుపేట సెంటర్‌, మచిలీపట్టణం - 521001. వివరాలకు సంప్రదించాల్సింది: గుత్తికొండ సుబ్బారావు (9440167697), జి.వి.పూర్ణచందు (9440172642). 

కృష్ణా జిల్లా రచయితల సంఘం

Updated Date - 2021-02-22T05:39:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising