ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొలకలూరి పురస్కారాలు 2022

ABN, First Publish Date - 2021-12-27T05:50:40+05:30

కొలకలూరి సాహిత్య పురస్కారాలకు గ్రంథాలను ఆహ్వానిస్తున్నాం. కొలకలూరి భాగీరథీ పురస్కారం కోసం కథా సంపుటి, కొలకలూరి విశ్రాంతమ్మ పుర స్కారం కోసం నవల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొలకలూరి సాహిత్య పురస్కారాలకు గ్రంథాలను ఆహ్వానిస్తున్నాం. కొలకలూరి భాగీరథీ పురస్కారం కోసం కథా సంపుటి, కొలకలూరి విశ్రాంతమ్మ పుర స్కారం కోసం నవల, కొలకలూరి రామయ్య పుర స్కారంకోసం విమర్శనా గ్రంథాలను పంపగోరు తున్నాం. ఈ గ్రంథాలు జనవరి 1, 2019 తర్వాత ముద్రితమై ఉండాలి. గ్రంథాలను జనవరి 15, 2022లోగా పంపాలి. ఒక్కొక్క పురస్కారానికి రూ. 15వేల నగదు బహుమతి, జ్ఞాపిక, శాలువా ప్రదానం చేస్తారు. కథానిక సంపుటులు, నవలలు పంపాల్సిన చిరునామా: కొలకలూరి మధుజ్యోతి, తెలుగు శాఖాధ్యక్షులు ్క్ష పరీక్ష విభాగం డీన్‌, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి - 517 502, ఆం.ప్ర. ఫోన్‌: 94419 23172. విమర్శనా గ్రంథాలు పంపాల్సిన చిరునామా: కొలకలూరి సుమకిరణ్‌, ఆంగ్లాచార్యులు, ఆంగ్ల శాఖ, శ్రీ వేంక టేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి - 517 502. ఆం.ప్ర. ఫోన్‌: 99635 64664. 

కొలకలూరి మధుజ్యోతి

Updated Date - 2021-12-27T05:50:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising