ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిన్న కథలకు ఆహ్వానం

ABN, First Publish Date - 2021-07-26T06:09:14+05:30

సోమేపల్లి సాహితీ పురస్కారాల కోసం చిన్న కథలను ఆహ్వానిస్తున్నాం. మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా రూ.2500, రూ.1500, రూ.1000....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోమేపల్లి సాహితీ పురస్కారాల కోసం చిన్న కథలను ఆహ్వానిస్తున్నాం. మొదటి, రెండవ, మూడవ బహుమతులు వరుసగా రూ.2500, రూ.1500, రూ.1000. కథ పుట లపై రచయిత పేరుగానీ, ఆయా వివరాలు గానీ వుండకూడదు, కేవలం హామీపత్రంపై  రచయిత వివరాలు పేర్కొనాలి. కాగితానికి ఒకవైపే రాతప్రతిలో 2 - 4 పేజీల లోపు, డి.టి.పిలో రెండు పేజీలు మించక రాసిన కథలను సెస్టెంర్‌ 30 లోపు చిరునామా: రమ్యభారతి, పి.బి.నెం.5, 11-57/1-32, జె.ఆర్‌.కాంప్లెక్స్‌, రెండవ అంతస్తు, రజక వీధి, విజయవాడ- 520001, ఫోన్‌: 92474 75975కు పంపాలి.  

సోమేపల్లి వెంకటసుబ్బయ్య 

Updated Date - 2021-07-26T06:09:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising