ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ పురస్కారం

ABN, First Publish Date - 2021-02-22T05:37:23+05:30

కళానిలయం ప్రదానం చేయనున్న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ పురస్కారాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు కె.శ్రీనివాస్‌ స్వీకరిస్తారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కళానిలయం ప్రదానం చేయనున్న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ పురస్కారాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక సంపాదకులు కె.శ్రీనివాస్‌ స్వీకరిస్తారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 24న సా.5గం.లకు శ్రీత్యాగరాయ గానసభ మెయిన్‌ హాల్‌, చిక్కడపల్లి, హైదరాబాద్‌లో జరుగుతుంది. జస్టిస్‌ జి.చంద్రయ్య, హైమవతి భీమన్న బోయి, ఎస్‌.పి. భారతి, కళా వి.యస్‌. జనార్దన్‌ మూర్తి, నాళేశ్వరం శంకరం తదితరులు పాల్గొంటారు. 

కళానిలయం సాంస్కృతిక సేవా సంస్థ


Updated Date - 2021-02-22T05:37:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising