ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెల్చేరుకు ‘గౌరవ ఫెలోషిప్‌’ సమర్పణ సభ

ABN, First Publish Date - 2021-03-26T06:16:39+05:30

తెలుగుభాష, సాహిత్యపు ఔన్నత్యాన్ని పాశ్చాత్యులకు చాటిచెప్పిన ప్రముఖ పండితులు, విద్యావేత్త, అనువాదకులు ఆచార్య వెల్చేరు నారాయణరావు గారికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగుభాష, సాహిత్యపు ఔన్నత్యాన్ని పాశ్చాత్యులకు చాటిచెప్పిన ప్రముఖ పండితులు, విద్యావేత్త, అనువాదకులు ఆచార్య వెల్చేరు నారాయణరావు గారికి కేంద్ర సాహిత్య అకాడమీ గౌరవ ఫెలోషిప్‌ సమర్పణ కార్యక్రమం మార్చి 27వ తేదీ శనివారం సాయంత్రం 6గం. లకు విజయవాడలోని పి.బి. సిద్ధార్థ సైన్స్‌ అండ్‌ ఆర్ట్స్‌ కాలేజీ ఆడిటోరియంలో జరగనుంది. సాహిత్య అకాడమీ కార్యదర్శి కె. శ్రీనివాసరావు స్వాగతం పలుకుతారు. అకాడమీ అధ్యక్షులు చంద్రశేఖర కంబార సభకు అధ్యక్షత వహిస్తారు, గౌరవ ఫెలోషిప్‌ ప్రదానం చేస్తారు. వెల్చేరు నారాయణరావు ఆమోద ప్రసంగం చేస్తారు. వకుళాభరణం రాజగోపాల్‌, బి. తిరుపతిరావు పరిచయ ప్రసంగాలు ఉంటాయి. సాహిత్య అకాడమీ తెలుగు సలహామండలి సంచాలకులు కె. శివారెడ్డి వందన సమర్పణ చేస్తారు.

నవీన్‌

Updated Date - 2021-03-26T06:16:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising