ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చేరా రచనల కోసం...

ABN, First Publish Date - 2021-02-22T05:34:49+05:30

‘చేకూరి రామారావు సర్వలభ్యరచనల సంకలనం’ పేరుతో మనసు ఫౌండేషన్‌ చేరా రచనల్ని ప్రచురిస్తోంది. ఎవరి దగ్గ రైనా చేరా రచనలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘చేకూరి రామారావు సర్వలభ్యరచనల సంకలనం’ పేరుతో మనసు ఫౌండేషన్‌ చేరా రచనల్ని ప్రచురిస్తోంది. ఎవరి దగ్గ రైనా చేరా రచనలు (కవిత్వం, పీఠికలు, సంపాదకీయాలు, లేఖలు.. వగైరా) ఉంటే సమాచారం అందించగలరు. చేరా 1986 నుండి 1996 వరకూ ఆంధ్రజ్యోతి ఆది వారంలో ‘చేరాతలు’ పేరుతో రాసిన వ్యా సాల ఒరిజినల్‌ ప్రతులు ఉన్నా దయ చేసి తెలియజేయగలరు. తెలియజేసేం దుకు ఫోన్‌ నంబర్లు: 9391614443 (సతీశ్‌), 9490106390 (జి.ఎస్‌.చలం). 

మనసు ఫౌండేషన్‌

Updated Date - 2021-02-22T05:34:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising