ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురస్కారాల గడువు పొడిగింపు

ABN, First Publish Date - 2021-03-01T06:33:46+05:30

తెలంగాణ సారస్వత పరిషత్తు ఉత్తమ గ్రంథ సాహితీ పురస్కా రాలకు పుస్తకాలు పంపే గడువును మార్చి 10 వరకు పొడిగించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలంగాణ సారస్వత పరిషత్తు ఉత్తమ గ్రంథ సాహితీ పురస్కా రాలకు పుస్తకాలు పంపే గడువును మార్చి 10 వరకు పొడిగించారు. వచన, పద్య గేయ కవిత, కథ, సాహిత్య విమర్శ, అనువాదం ఇతర ప్రక్రియల్లో 2019, 2020 సంవత్సరాల్లో ముద్రితమైన గ్రంథాలు 3 ప్రతుల చొప్పున పంపాలి. జన్మతః తెలంగాణవారు అర్హులు. కొత్తగా నవలకు కూడా ప్రత్యేక పురస్కారం ప్రకటిస్తున్నాం. కనీసం 100పేజీల నవలల్ని 3 ప్రతుల చొప్పున పంపాలి. రెండు యువ పురస్కారాలకు కూడా 35ఏళ్ళ లోపు వారు రచనలను పంపాలి. 

జె. చెన్నయ్య


Updated Date - 2021-03-01T06:33:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising