ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నష్టపరిహారంలో ద్వంద్వ ప్రమాణాలు

ABN, First Publish Date - 2021-12-03T05:42:34+05:30

రాష్ట్రంలో ఇటీవల వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కో ప్రాణానికి అయిదు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అయితే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కర్మాగారంలో జరిగిన గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలో ఇటీవల వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కో ప్రాణానికి అయిదు లక్షల రూపాయల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. అయితే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ కర్మాగారంలో జరిగిన గ్యాస్ లీకేజీ దుర్ఘటనలో మరణించిన వారికి కోటి రూపాయల పరిహారం చెల్లించారు. ఆ సందర్భంలో తప్పు పరిశ్రమ యాజమాన్యానిదే అయినా ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించింది. మరి వరదల విషయంలో తప్పు అధికారుల వైపే ఉన్నదని ప్రజలు భావిస్తున్నారు.  ముందుగా అప్రమత్తం చేయకపోవటం వల్లనే మరణాలు సంభవిస్తున్నాయన్నది బాధితుల అభిప్రాయం. కాబట్టి తప్పు తన వైపు ఉంచుకొని కూడా ప్రభుత్వం ఇలా నష్ట పరిహారం విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటించడం సరి కాదు. ఇలాంటి సున్నితమైన అంశాలలో పాలకులు పారదర్శకమైన విధానాలను రూపొందించి పాటించాలి.

కంభంపాటి కోటేశ్వరరావు

మురళీ నగర్, విశాఖపట్నం

Updated Date - 2021-12-03T05:42:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising