ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్షకులే భక్షకులైతే..

ABN, First Publish Date - 2021-07-17T05:38:59+05:30

గత కొన్ని రోజులుగా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వారే ఎక్కువగా అవినీతి నిరోధక శాఖకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడటం చూస్తుంటే ఆ శాఖలో జరిగే అవినీతి ఎంతో అర్థమవుతోంది. ఫ్రెండ్లీ పోలీస్‌ ముసుగులో....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గత కొన్ని రోజులుగా పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ వారే ఎక్కువగా అవినీతి నిరోధక శాఖకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడటం చూస్తుంటే ఆ శాఖలో జరిగే అవినీతి ఎంతో అర్థమవుతోంది. ఫ్రెండ్లీ పోలీస్‌ ముసుగులో  పోలీసులు చేస్తున్న అవినీతి పనులు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కేసు నమోదు కోసం వచ్చే బాధితుల దగ్గర కూడా డబ్బులు డిమాండ్‌ చేయడం అత్యంత దారుణం. స్టేషన్‌ బెయిల్‌ పేరిట నిబంధనలకు విరుద్ధంగా లక్షలు వసూలు చేస్తున్న ఎస్సైలు ఎందరో ఉన్నారు. రక్షకులే భక్షకులుగా మారుతున్నా పై అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అవినీతి పోలీసులపై చర్యలు తీసుకోవడంతో పాటు, అవినీతి నిరోధక శాఖకు దొరికిన పోలీసుల్ని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలి. అవినీతికి ఆస్కారమిస్తున్న స్టేషన్‌ బెయిల్‌ను రద్దు చేయడంతో పాటు ప్రభుత్వం అన్ని పోలీస్‌స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.


పసునూరి శ్రీనివాస్‌

Updated Date - 2021-07-17T05:38:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising