ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యాసంస్థల మూసివేత తగదు!

ABN, First Publish Date - 2021-03-31T05:41:23+05:30

కరోనా కేసులు పెరుగుతున్నాయన్న కారణంతో తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలకు మూసివేసింది. కానీ దీనివల్ల పేదపిల్లలు చదువుతోపాటు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా కేసులు పెరుగుతున్నాయన్న కారణంతో తెలంగాణ ప్రభుత్వం విద్యా సంస్థలకు మూసివేసింది. కానీ దీనివల్ల పేదపిల్లలు చదువుతోపాటు, మధ్యాహ్న భోజనానికి దూరం అవుతున్నారు. పేద కుటుంబాల్లో పిల్లల ఆరోగ్యానికి ఆయువుపట్టుగా మారిన మధ్యాహ్న భోజనాన్ని ఆపివేయటం సబబు కాదు. పాఠశాలల మూసివేత వల్ల ధనిక, పేద పిల్లల మధ్య విద్యా, సామాజిక, సాంస్కృతిక అంశాల్లో అంతరాలు మరింత పెరుగుతాయి. కరోనా కాలంలో కూడా కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజుల విషయంలో ఆర్థికంగా లబ్ధిపొందుతున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు, తక్కువ ఫీజులతో నడిచే ప్రైవేట్ పాఠశాలలు దెబ్బతింటున్నాయి. ఈ చర్యవల్ల ఎటోచ్చీ పేదవారే నష్టపోతున్నారు. బార్లూ, రెస్టారెంట్లూ, పబ్బులూ, వైన్ షాపులూ, సినిమా థియేటర్లకు అనుమతులిస్తూ, కేవలం విద్యా సంస్థల విషయంలోనే మూసివేత ప్రకటించటం ఎంతవరకూ సమంజసం! 

శాగ శ్రీనివాస్, చిన్న పెండ్యాల

Updated Date - 2021-03-31T05:41:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising