ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంగర వెంకట కృష్ణారావు కథా సంపుటి

ABN, First Publish Date - 2021-12-27T05:53:14+05:30

విశాఖ సాహితి - ప్రియమైన రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో కీ.శే. అంగర వెంకట కృష్ణారావు కథా సంపుటి ‘కథాకృష్ణం’ ఆవిష్కరణ సభ డిసెంబరు 29 సా.5.30గం.లకు పౌర గ్రంథాలయం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ సాహితి - ప్రియమైన రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో కీ.శే. అంగర వెంకట కృష్ణారావు కథా సంపుటి ‘కథాకృష్ణం’ ఆవిష్కరణ సభ డిసెంబరు 29 సా.5.30గం.లకు పౌర గ్రంథాలయం, ద్వారకానగర్‌, విశాఖపట్నంలో జరుగుతుంది. సభలో కోలవెన్ను మలయవాసిని, వై. ముకుంద రామారావు, అయ్యగారి సీతారత్నం, అంగర వెంకటరమణి, నవులూరి వెంకటేశ్వరరావు, మేడా మస్తాన్‌ రెడ్డి, ఘండికోట విశ్వనాథం పాల్గొంటారు. 

ఇందూ రమణ


Updated Date - 2021-12-27T05:53:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising