ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పతాకావిష్కరణలో అంబేడ్కర్ చిత్రపటాలు

ABN, First Publish Date - 2021-01-26T06:46:20+05:30

అహర్నిశలు శ్రమించి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్‌ను గౌరవించుకోవటం భారతీయులందరి బాధ్యత...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహర్నిశలు శ్రమించి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్‌ను గౌరవించుకోవటం భారతీయులందరి బాధ్యత. గణతంత్ర దినోత్సవం రోజున మనమందరం మువ్వన్నెల జెండాను ఆవిష్కరించి వేడుకను జరుపుకుంటున్నాం. అలాగే ప్రతి పతాకావిష్కరణ వద్ద అంబేద్కర్ చిత్రపటాలను ఉంచితే రాజ్యాంగ మూలకర్తను సముచితంగా గౌరవించుకున్నట్లవుతుంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేదా ప్రజలే చొరవ తీసుకోవాలి.

తమటం విజయకృష్ణ

Updated Date - 2021-01-26T06:46:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising