ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘తెలుగు సాహిత్యంలో అంబేద్కర్‌’ - సదస్సు

ABN, First Publish Date - 2021-04-05T06:00:18+05:30

అంబేద్కర్‌ 130వ జయంతిని పురస్కరించుకుని కవి సంధ్య, దళిత రచయితల వేదిక, ఏపీ సంయుక్త నిర్వహణలో ఏప్రిల్‌ 11 ఉ.10 నుంచి ‘తెలుగు సాహిత్యంలో అంబేద్కర్‌’...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంబేద్కర్‌ 130వ జయంతిని పురస్కరించుకుని కవి సంధ్య, దళిత రచయితల వేదిక, ఏపీ సంయుక్త నిర్వహణలో ఏప్రిల్‌ 11 ఉ.10 నుంచి ‘తెలుగు సాహిత్యంలో అంబేద్కర్‌’ అంశంపై ఒక రోజు అంతర్జాల సదస్సు జరుగుతుంది. కొలక లూరి ఇనాక్‌, గోరటి వెంకన్న, డి.విజయ్‌ భాస్కర్‌, చల్లపల్లి స్వరూపరాణి శిఖామణి, దాట్ల దేవదానం రాజు తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 9848202526

కవి సంధ్య, యానాం


Updated Date - 2021-04-05T06:00:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising