ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కవిత్వానికి పిలుపు

ABN, First Publish Date - 2021-07-19T05:34:16+05:30

కవులు ఇప్పటిదాకా ఏ పత్రికల్లో, సంకలనంలో, సామాజిక మాధ్య మాల్లోను ప్రచురించని మీ కవితలు నాలుగు పంపండి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కవులు ఇప్పటిదాకా ఏ పత్రికల్లో,  సంకలనంలో,  సామాజిక మాధ్య మాల్లోను ప్రచురించని మీ కవితలు నాలుగు పంపండి.  అందులోంచి ఒక కవితను మేమే ఎన్నుకుంటాం.  సిద్ధాంతాలకు, స్టేట్‌మెంట్స్‌కు, సకల వివక్షలకి, ఉత్త అభిప్రాయాలకి, సామూహికతత్వ జ్వరపీడనలకు లొంగిపోకుండా వాటినే లొంగదీసే కవిత్వం కావాలి. ఎంపికైన కవిత లతో సిద్ధార్థ, ఎం.ఎస్‌. నాయుడు, ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌ సంపాద కత్వంలో ‘తీవ్ర మధ్యమం’ సంకల నాన్ని వెలువరిస్తాం.  కవితలు అక్టోబర్‌ 31లోగా ఈమెయిల్‌: ౌఛీఛీజీట్చ్జఠఞజుఃజఝ్చజీజూ.ఛిౌఝకు పంపాలి.

ఒద్దిరాజు ప్రవీణ్‌ కుమార్‌


Updated Date - 2021-07-19T05:34:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising