ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తండ్రి నడిపే లారీ క్యాబిన్‌లోనే యువకుడి ఆత్మహత్య

ABN, First Publish Date - 2021-03-02T15:05:23+05:30

వరంగల్ అర్బన్: తండ్రి నడిపే లారీ క్యాబిన్‌లోనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్ అర్బన్: తండ్రి నడిపే లారీ క్యాబిన్‌లోనే యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వరంగల్ అర్బన్ జిల్లా హసన్ పర్తి ఎర్రగట్టు గుట్ట కిట్స్ కాలేజ్ వద్ద అవినాష్(21) అనే యువకుడు ఆగి ఉన్న లారీలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి నడిపే లారీ క్యాబిన్ లోనే యువకుడు ఉరి వేసుకున్నాడు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 


Updated Date - 2021-03-02T15:05:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising