ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యువతి అదృశ్యం.. అతనిపై అనుమానాలు

ABN, First Publish Date - 2021-02-28T15:07:17+05:30

పనికి వెళ్లిన ఓ యువతి తిరిగి ఇంటికి చేరలేదు. ఈ సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/రాజేంద్రనగర్‌ : పనికి వెళ్లిన ఓ యువతి తిరిగి ఇంటికి చేరలేదు. ఈ సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. బండ్లగూడ బస్టాప్‌ ప్రాంతంలో నివసిస్తున్న హనుమంతు పెద్ద కుమార్తె ఎ.మౌనిక(19) స్థానికంగా ఓ సూపర్‌మార్కెట్‌లో పనిచేస్తోంది. ఫిబ్రవరి 15న భోజనం చేయడానికి ఇంటికి వచ్చింది. తిరిగి సూపర్‌మార్కెట్‌కు వెళ్లలేదు. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఫలితం కనిపించలేదు. అయితే వారికి శివ అనే యువకుడిపై అనుమానాలు ఉన్నాయి. ఇదే విషయాన్ని రాజేంద్రనగర్‌ పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-02-28T15:07:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising