ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళపై అఘాయిత్యం.. నిందితుడు పోలీసులకు చిక్కేలా చేసిన కుక్కు!

ABN, First Publish Date - 2021-04-04T22:34:34+05:30

మతిస్థితిమితం లేని మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టి పారిపోతున్న నిందితుడు పోలీసులకు చిక్కేలా చేసింది ఓ కుక్కు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: మతిస్థితిమితం లేని మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టి పారిపోతున్న నిందితుడు పోలీసులకు చిక్కేలా చేసింది ఓ కుక్కు. తమిళనాడులోని సెల్వపురంలో శనివారం నాడు ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు దిలీప్ కుమార్ బంగారం పని చేస్తుంటాడు. అదే ప్రాంతంలో నివశించే మతిస్థితిమితం లేని మహిళపై అతడు కన్నేశాడు. ఆమె తన కుటుంబంతో పాటూ నివసిస్తుంటుంది. కుటుంబ సభ్యులందరూ ఓ ఇంట్లో  ఉండగా..దానికి సమీపంలోనే ఓ చిన్న గదిలో ఆమె ఉంటుంది.  


ఆ రోజు నిందితుడు రాత్రి బాధితురాలు ఉన్న గదికి చేరుకున్ని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తరువాత అక్కడి నుంచి ఉడాయించే ప్రయత్నం చేస్తుండగా గమనించిన పెంపుడు కుక్కు అతడి ఫ్యాంటును పట్టుకుని వెనక్కులాగింది. నిందితుడు ఎంతగించుకున్నా వదలిపెట్టలేదు. ఈ హడావుడికి ఇతర కుటుంబసభ్యులకు మెళుక వచ్చి చూడగా జరిగిన దారుణం గురించి వారికి బోధపడింది. దీంతో..వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తన వచ్చిన విషయం ఎవరి కంట పడకుండా ఉండేందుకు అతడు తన బైక్ ఇంటికి కాస్త దూరంలో పార్క్ చేశాడని వారు తెలిపారు. అంతేకాకుండా.. అతడి బైక్‌లో వెతకగా.. కొన్ని అశ్లీల వీడియోలు బయటపడ్డాయి. అతడు గతంలోనూ బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడ్డట్టు ఈ విడియోల ద్వారా తెలిసిందని పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-04-04T22:34:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising