ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెడిక‌ల్ షాపులో మ‌హిళ ఆత్మ‌హ‌త్య‌

ABN, First Publish Date - 2021-01-14T21:57:43+05:30

మెడిక‌ల్ షాపులో మ‌హిళ ఆత్మ‌హ‌త్య‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: జిల్లాలోని కోదాడ‌లో విషాదం చోటుచేసుకుంది. మెడిక‌ల్ దుకాణంలో మ‌హిళ ఆత్మ‌హ‌త్యకు పాల్పడింది. షాపు య‌జ‌మానురాలు దుకాణంలోనే ఈ ఘటనకు పాల్పడింది. స‌మాచారం అందుకున్న పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు. కుటుంబ క‌ల‌హాలే ఇందుకు కార‌ణమ‌ని వెల్ల‌డించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.  

Updated Date - 2021-01-14T21:57:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising