ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దోపిడీ ముఠాను వెంటాడి పట్టుకున్న SP

ABN, First Publish Date - 2021-11-26T15:31:47+05:30

దోపిడీ ముఠాను చూసిన ఎస్పీ వారిని వెంటాడి పట్టుకున్న సంఘటన వేలూరులో జరిగింది. స్థానిక గ్రీన్‌ సర్కిల్‌ సమీపం విష్ణుదుర్గ ఆలయం వద్ద గువ్వల వాళ్లు పచ్చబొట్లు వేస్తుండగా ఆ సమయంలో మోపెడ్‌పై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేలూరు(చెన్నై): దోపిడీ ముఠాను చూసిన ఎస్పీ వారిని వెంటాడి పట్టుకున్న సంఘటన వేలూరులో జరిగింది. స్థానిక గ్రీన్‌ సర్కిల్‌ సమీపం విష్ణుదుర్గ ఆలయం వద్ద గువ్వల వాళ్లు పచ్చబొట్లు వేస్తుండగా ఆ సమయంలో మోపెడ్‌పై వచ్చిన ముగ్గురు యువకులు వారిని కత్తితో బెదిరించి రూ.1,200 నగలు లాక్కొని పరారయ్యారు. వారు నేషనల్‌ జంక్షన్‌ రోడ్డు మార్గంగా వెళుతుండగా, అక్కడకు కారులో వచ్చిన ఎస్పీ, మోపెడ్‌పై వెళుతున్న వారి చేతల్లో కత్తిని చూసి వెంటనే వారిని వెంబడించి పట్టుకున్నారు. వారి నుంచి రూ.1,200 నగదు, ఒక సెల్‌ఫోన్‌, ఒక కత్తి, రెండు పెద్ద కత్తులను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2021-11-26T15:31:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising