ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ అమెజాన్ స్టోరులో అగ్నిప్రమాదం

ABN, First Publish Date - 2021-01-15T16:16:17+05:30

ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఈ కామర్సు దిగ్గజమైన అమెజాన్ స్టోరులో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముగ్గురికి గాయాలు, ఆరుగురిని కాపాడిన అగ్నిమాపకశాఖ బృందం

న్యూఢిల్లీ : ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో ఈ కామర్సు దిగ్గజమైన అమెజాన్ స్టోరులో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్నిప్రమాద సమయంలో స్టోరు టెర్రస్ పై ఉన్న ఆరుగురిని అగ్నిమాపకశాఖ అధికారులు కాపాడారు. ఆరుగురిలో ఓ మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.గాయపడిన మహిళను అంబేద్కర్ ఆసుపత్రికి తరలించారు. అమెజాన్ స్టోరులో అగ్నిప్రమాదం జరిగిందని తెలియగానే అగ్నిమాపకశాఖ వాహనాలతో అధికారులు వచ్చి మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ స్టోరులో ఉన్న సునీల్ అనే వ్యక్తి కాలికి మంటలంటుకొని గాయాలయ్యాయి. దీంతో అతన్ని అంబేద్కర్ ఆసుపత్రికి తరలించారు. మంటల్లో ఓ అగ్నిమాపకశాఖ ఉద్యోగి ఒకరు గాయపడ్డారు. దీంతో గాయపడిన ఉద్యోగిని ఆసుపత్రికి తరలించారు. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. 

Updated Date - 2021-01-15T16:16:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising