ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిర్యాలగూడలో గంజాయి పట్టివేత

ABN, First Publish Date - 2021-08-31T00:11:43+05:30

మిర్యాలగూడలో నిషేధిత గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గూడూరు దగ్గర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: మిర్యాలగూడలో నిషేధిత గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గూడూరు దగ్గర బైక్‌పై తరలిస్తున్న 2 లక్షలు విలువ  చేసే 14 కేజీల గంజాయిని పట్టుకుని పోలీసులు సీజ్ చేశారు. గంజాయిని పిడుగురాళ్ల నుంచి హైదరాబాద్‌కు ముఠా తరలిస్తున్నది. గంజాయిని తరలిస్తున్న ఏపీ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-31T00:11:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising