ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

38 మంది మహిళలు, పిల్లల కిడ్నాప్.. కాపాడిన పోలీసులు

ABN, First Publish Date - 2021-01-07T13:15:27+05:30

కత్తులు, కటార్లతో బస్సులో 100మంది ఓ గ్రామానికి వచ్చి, బెదిరించి 38 మంది మహిళలు, పిల్లల్ని కిడ్నాప్ చేసిన ఘటన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఝాల్వార్ (రాజస్థాన్): కత్తులు, కటార్లతో బస్సులో 100మంది ఓ గ్రామానికి వచ్చి, బెదిరించి 38 మంది మహిళలు, పిల్లల్ని కిడ్నాప్ చేసిన ఘటన రాజస్థాన్ రాష్ట్రంలోని ఝాల్వార్ జిల్లాలో జరిగింది. ఝాల్వార్ జిల్లా బామన్ దేవారియాన్ గ్రామానికి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రత్లాం జిల్లా నుంచి 100మంది దుండగులు బస్సు ఇతర వాహనాల్లో రాజస్థాన్ రాష్ట్రంలోని ఝాల్వార్ జిల్లా బామన్ దేవారియాస్ గ్రామానికి కత్తులు, కటార్లతో వచ్చి బెదరించి 38 మంది మహిళలు, పిల్లలను ఎత్తుకెళ్లారు. పోలీసులు రంగప్రవేశం చేసి కిడ్నాప్ అయిన 38 మంది మహిళలు, పిల్లల్ని కాపాడారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఆరుగురిని అరెస్టు చేశామని ఝాల్వార్ జిల్లా ఎస్పీ డాక్టర్ కిరణ్ కంగ్ సింధూ చెప్పారు. ఈ ఘటనలో నిందితులు కొందరు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకునేందుకు యత్నిస్తున్నామని ఎస్పీ సింధూ చెప్పారు. మహిళలు, పిల్లల కిడ్నాప్ ఘటనపై తాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ సింధూ వివరించారు. 

Updated Date - 2021-01-07T13:15:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising