ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీహార్ జైళ్లలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు...

ABN, First Publish Date - 2021-03-03T16:45:14+05:30

బీహార్ రాష్ట్రంలోని పలు జైళ్లలో పోలీసులు బుధవారం తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

3 మొబైల్ ఫోన్లు స్వాధీనం

పాట్నా (బీహార్): బీహార్ రాష్ట్రంలోని పలు జైళ్లలో పోలీసులు బుధవారం తెల్లవారుజామున ఆకస్మిక తనిఖీలు చేశారు. పలు జైళ్లలో ఖైదీలు అక్రమంగా పలు కార్యకలాపాలకు పాల్పడుతున్నారని అందిన సమాచారం మేర బీహార్ పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఛాప్రా జైలులో ఖైదీల వద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్లు, మూడు సిమ్ కార్డులు, పొగాకు ప్యాకెట్లు లభించాయని ఛాప్రా జిల్లా ఎస్పీ సంతోష్ కుమార్ చెప్పారు.బుధవారం తెల్లవారుజామున ఐదున్నర గంటలకు వచ్చి ఖైదీలున్న వార్డుల్లో మూడు గంటల పాటు తనిఖీలు చేశామని ఎస్పీ చెప్పారు. 

Updated Date - 2021-03-03T16:45:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising