ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గొంతులో బఠాణి గింజ ఇరుక్కుని మృతి

ABN, First Publish Date - 2021-09-17T22:30:24+05:30

గొంతులో బఠాణి గింజ ఇరుక్కుని బాలుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: గొంతులో బఠాణి గింజ ఇరుక్కుని బాలుడు మృతి చెందాడు. ఉదయగిరి మండలం కుర్రపల్లి బీసీ కాలనీ కిరణ్ అనే రెండేళ్ల బాలుడి గొంతులో బఠాణి గింజ ఇరుక్కుంది. అయితే ఎంత ప్రయత్నించినా గొంతు నుంచి బఠాణి గింజ బయటకు రాలేదు. గొంతులో బఠాణి గింజ ఉండడంతో శ్వాస ఆడక బాలుడు  మృతి చెందాడు. బాలుడి మృతితో కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. 

Updated Date - 2021-09-17T22:30:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising