ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాగపూర్ లాడ్జి గదిలో దారుణ ఘటన

ABN, First Publish Date - 2021-01-09T12:08:32+05:30

ఓ మహిళతో లైంగిక చర్య సందర్భంగా ఊపిరి ఆడక పురుషుడు మరణించిన ఉదంతం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లైంగిక చర్య సమయంలో ఊపిరి ఆడక పురుషుడి మృతి

నాగపూర్ (మహారాష్ట్ర): సహజీవనం చేస్తున్న మహిళతో లైంగిక చర్య సందర్భంగా ఊపిరి ఆడక పురుషుడు మరణించిన ఉదంతం మహారాష్ట్రలోని నాగపూర్ నగరంలోని ఓ లాడ్జీలో వెలుగుచూసింది. నాగపూర్ నగరంలోని ఖాపర్ ఖేడ్ ప్రాంతానికి చెందిన ఓ పురుషుడు మహిళతో గడిపేందుకు గురువారం రాత్రి లాడ్జిలో ఓ గదిని బుక్ చేసుకున్నాడు. ఒక పోర్ను క్లిప్ చూసిన తర్వాత మహిళ పురుషుడి మెడను తాడుతో కుర్చీకి కట్టింది. అనంతరం లైంగిక చర్య సందర్భంగా తన చేతులు, కాళ్లను కుర్చీకి కట్టుకుంది. లైంగిక చర్య సాగిస్తూ మహిళ వాష్ రూంకు వెళ్లింది. 


పురుషుడు కూర్చున్న కుర్చీ జారి పడి అతని మెడకు కట్టి ఉన్న తాడు బిగుసుకుంది. దీంతో పురుషుడు ఊపిరి ఆడక మరణించాడు. వాష్ రూం నుంచి మహిళ తిరిగి వచ్చి చూస్తే తన భాగస్వామి కదలకుండా పడి ఉన్నాడు. దీంతో మహిళ వెంటనే హోటల్ మేనేజరుకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి పురుషుడి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. నాగపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Updated Date - 2021-01-09T12:08:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising