ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మద్యం హోం డెలివరీ అంటూ ఆఫర్...మహిళకు భారీ షాక్!

ABN, First Publish Date - 2021-08-08T21:11:13+05:30

మద్యాన్ని హోం డెలివరీ చేస్తామంటూ ఆన్‌లైన్ యాడ్లతో పలువురిని మోసగించిన నిందితులను ఢిల్లీ పొలీసులు ఇటీవల అరెస్టు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: మద్యాన్ని హోం డెలివరీ చేస్తామంటూ ఆన్‌లైన్ యాడ్లతో పలువురిని మోసగించిన నిందితులను ఢిల్లీ పొలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఇటువంటి ఘటనలు ఇటీవల పెరుగుతుండటంతో రంగంలోకి దిగిన పోలీసులు..  ఆదివారం నాడు దేశరాజధానిలో పలు ప్రాంతాల్లో రెయిడ్లు జరిపారు. మొత్తం ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే నిందితుల చేతిలో మోసపోయిన ఓ మహిళ ఉదంతం కూడా వెలుగులోకి వచ్చింది. లాక్‌డౌన్ సమయంలో బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో తాను ఓ ఆన్‌లైన్ యాడ్ చూసి ఆర్డర్ ఇచ్చినట్టు బాధితురాలు పేర్కొన్నారు. ఈ క్రమంలో రూ. 25 వేల వరకూ నిందితులను చెల్లించినట్టు తెలిపారు. అడిగినంత ఇచ్చినా కూడా మద్యం హోం డెలివరీ జరగలేదని ఆమె పోలీసుల ముందు వాపోయారు.

Updated Date - 2021-08-08T21:11:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising