ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డేటింగ్ యాప్ ద్వారా స్నేహం...బాలికపై యువకుడి అత్యాచారం

ABN, First Publish Date - 2021-01-27T13:16:01+05:30

డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన 14 ఏళ్ల మైనర్ బాలికను తన ఇంటికి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేసిన యువకుడి బాగోతం ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ (మధ్యప్రదేశ్): డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన 14 ఏళ్ల మైనర్ బాలికను తన ఇంటికి తీసుకువెళ్లి ఆమెపై అత్యాచారం చేసిన యువకుడి బాగోతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ నగరంలో వెలుగుచూసింది. భోపాల్ నగరానికి చెందిన 23 ఏళ్ల యువకుడు 14 ఏళ్ల బాలికతో డేటింగ్ యాప్ ద్వారా స్నేహం చేశాడు. డేటింగ్ యాప్ ద్వారా తనను కలవమని చెప్పి బాలికను తన ఇంటికి రప్పించాడు. అనంతరం బాలికపై యువకుడు అత్యాచారం చేశాడు. రోడ్డుపై ఓ బాలిక ఏడుస్తూ ఉండటంతో గుర్తించిన ఓ పోలీసు కానిస్టేబుల్ ఆమెను పోలీసుస్టేషనుకు తీసుకువచ్చి విచారించి బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేర పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

Updated Date - 2021-01-27T13:16:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising