ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రియుడికి వేరొకరితో పెళ్లి.. ప్రియురాలు ఎంటరవ్వడంతో..!

ABN, First Publish Date - 2021-03-06T16:45:23+05:30

. ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం, కలసి తిరిగేవారు. ఈ నేపథ్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/పెరంబూర్‌ : స్థానిక విల్లివాక్కంలో ప్రియుడికి జరుగుతున్న వివాహాన్ని పోలీసుల సాయంతో ఓ యువతి అడ్డుకోవడం కలకలం రేపింది. తిరువళ్లూర్‌ జిల్లా తిరువాలంగోడుకు చెందిన గణేశన్‌ (30) విల్లివాక్కంలో కూయగూరల దుకాణం నడుపుతున్నాడు. అతనికి అదే ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం, కలసి తిరిగేవారు. ఈ నేపథ్యంలో, గణేశన్‌కు మరో యువతితో శుక్రవారం ఉదయం వివాహం జరుగనుందని తెలుసుకున్న ప్రియురాలు విల్లి వాక్కం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కల్యాణ మండపానికి చేరుకొని గణేశన్‌ విచారించారు. గణేశన్‌తో సన్నిహితంగా ఉన్న ఫొటోలను యువతి చూపించడంతో  వధువు, ఆమె కుటుంబసభ్యులు దిగ్ర్భాంతి చెందారు. వివాహాన్ని అడ్డుకున్న పోలీసులు గణేశన్‌ను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారిస్తున్నారు.

Updated Date - 2021-03-06T16:45:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising