ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేనకోడలిపై పైశాచిక అత్యాచారం జరిపిన ఐరిష్ వృద్ధుడికి 16 ఏళ్ల జైలు

ABN, First Publish Date - 2021-02-27T16:56:21+05:30

మేనకోడలిపైనే పైశాచికంగా అత్యాచారం చేసి, వీడియో చిత్రీకరించిన 59 ఏళ్ల ఐర్లాండు వృద్ధుడికి కోర్టు జడ్జి 16 ఏళ్ల జైలు శిక్ష...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 న్యూఢిల్లీ : మేనకోడలిపైనే పైశాచికంగా అత్యాచారం చేసి, వీడియో చిత్రీకరించిన 59 ఏళ్ల ఐర్లాండు వృద్ధుడికి కోర్టు జడ్జి 16 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పారు.నిందితుడు గతంలో ఆరు నెలల బాలికపై కూడా అఘాయిత్యం చేశాడని కోర్టు దృష్టికి వచ్చింది. నిందితుడు మరో నలుగురు బాలికలు బాత్రూంకు వెళ్లినపుడు వారిని రహస్యంగా వీడియోలు తీశాడని వెల్లడైంది. చిన్నారి బాలికపై అఘాయిత్యం చేసిన వీడియోను ప్రాసిక్యూటర్ సీన్ గిల్లాస్ కోర్టుకు అందిస్తూ ‘‘ఈ రాక్షసుడిని అరెస్టు చేయండి’ ని కోరారు.నిందితుడి వద్ద దొరికిన మెమోరీ కార్డులో బాలికల అశ్లీల వీడియోలున్నాయి. బాలికలను అత్యంత పాశవికంగా లైంగిక చర్యకు పాల్పడిన నిందితుడికి 16 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు వెలువరించారు.


Updated Date - 2021-02-27T16:56:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising