ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠా అరెస్ట్

ABN, First Publish Date - 2021-08-29T02:16:55+05:30

జిల్లాలో డీజిల్‌ను దొంగతనం చేస్తున్న అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠాను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: జిల్లాలో డీజిల్‌ను దొంగతనం చేస్తున్న అంతర్రాష్ట్ర డీజిల్ దొంగల ముఠాను మునగాల పోలీసులు అరెస్ట్ చేసారు. రాత్రి సమయంలో రోడ్డు వెంట ఆగి ఉన్న లారీల నుంచి ఈ ముఠా డీజిల్ దొంగతనం చేస్తున్నదని పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా, తెరికాడ్‌కు చెందిన 6 గురు నిందితులలో ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన ఐదుగురు పరారీలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు.  వారి వద్ద నుంచి రెండు లారీలు, 2 సెల్ ఫోన్లు, రూ.30వేల నగదు, డీజిల్ దొంగిలించే పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

Updated Date - 2021-08-29T02:16:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising