ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14 ఏళ్ల కుమార్తె, అత్తను కాల్చి చంపిన భారతీయ అమెరికన్

ABN, First Publish Date - 2021-01-15T22:59:36+05:30

అమెరికాలో ఓ భారతీయ అమెరికన్ ఘాతుకానికి పాల్పడ్డాడు. తన 14 ఏళ్ల కుమార్తెతోపాటు అతడి అత్తను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: అమెరికాలో ఓ భారతీయ అమెరికన్ ఘాతుకానికి పాల్పడ్డాడు. తన 14 ఏళ్ల కుమార్తెతోపాటు అతడి అత్తను కాల్చి చంపాడు. పోలీసుల కథనం ప్రకారం.. 57 ఏళ్ల భూపిందర్ సింగ్ తన టీనేజీ కుమార్తె జస్లీన్ కౌర్, 55 ఏళ్ల అతడి అత్తయ్య మంజీత్ కౌర్‌లను కాల్చి చంపాడు. స్కోడాక్‌లోని తన నివాసంలోనే అతడీ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.


బుధవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఇంట్లో గొడవ జరిగిన తర్వాత ఈ ఘటన జరిగినట్టు పోలీసులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యురాలైన రష్పాల్ కౌర్ (40) చేతికి గాయంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అల్బానీ మెడికల్ సెంటర్‌లో ఆమె చికిత్స పొందుతోంది. ఆమెకు ప్రాణాపాయం లేదని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-01-15T22:59:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising