ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hero Naga Shaurya తండ్రి శివలింగ ప్రసాద్ అరెస్ట్

ABN, First Publish Date - 2021-11-10T21:32:51+05:30

సినీ హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మంచిరేవుల పేకాట కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవలే శివలింగ ప్రసాద్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: సినీ హీరో నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మంచిరేవుల పేకాట కేసు దర్యాప్తులో భాగంగా ఇటీవలే శివలింగ ప్రసాద్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయనను అరెస్టు చేశారు. పేకాట కేసులో ప్రధాన నిందితుడైన గుత్తా సుమన్‌తో కలిసి శివలింగప్రసాద్ తన ఫాంహౌస్‌లో పేకాట ఆడిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. దీంతో శివలింగప్రసాద్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. శివలింగప్రసాద్ కోర్టులో బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేసినట్లు సమాచారం.

Updated Date - 2021-11-10T21:32:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising